Showing posts with label ఎజ్రా గ్రంథము – బైబిల్. Show all posts
Showing posts with label ఎజ్రా గ్రంథము – బైబిల్. Show all posts

ఎజ్రా గ్రంథము – బైబిల్ క్రీ.పూ. 538 – 450

ఎజ్రా గ్రంథము – బైబిల్ పాత నిబంధనలోని చరిత్రాత్మక గ్రంథం

SEO Keywords: ఎజ్రా గ్రంథము, Ezra Book Bible, పాత నిబంధన, బైబిల్ చరిత్ర, కోరేషు, జెరుబ్బాబెలు, యెరుషలేము, బైబిల్ గ్రంథాలు

పుస్తకము వివరాలు

పుస్తకము పేరు: ఎజ్రా

రచయిత: ఎజ్రా

విభాగము: పాత నిబంధన

రచనాకాలము: సుమారు క్రీ.పూ. 450

చరిత్ర కాలము: క్రీ.పూ. 538 – 450

వ్రాయబడిన స్థలము: యెరుషలేము

ఎవరికొరకు: ఇశ్రాయేలీయుల కొరకు

గణాంకములు

పుస్తకము సంఖ్య: 15

పాత నిబంధన నందు: 15

చరిత్ర నందు: 10

అధ్యాయములు: 10

వచనములు: 280

ముఖ్యమైన వ్యక్తులు

  • కోరేషు
  • జెరుబ్బాబెలు
  • హగ్గయి
  • జెకర్యా
  • దర్యావేషు
  • ఎజ్రా
  • అర్తహషస్త

ముఖ్యమైన ప్రదేశములు

  • మాదీయ పారశీక దేశము
  • యెరుషలేము

బైబిల్ – క్రైస్తవ మత పవిత్ర గ్రంథం

బైబిల్ క్రైస్తవ మతం యొక్క పవిత్ర గ్రంథం. క్రైస్తవులు ఇందులో దేవుని పలుకులు ఉన్నాయని భావిస్తారు. బైబిలుకు అనేక పేర్లు ఉన్నాయి. కొందరు పవిత్ర గ్రంథమని, పవిత్ర నిబంధనమని లేదా పరిశుద్ధ గ్రంథమని పిలుస్తారు.

బైబిలు మొదట హీబ్రూ, ఆరామిక్ మరియు గ్రీకు భాషలలో రాయబడింది. ఆ తరువాత లాటిన్ ఇంకా తదితర భాషలలోకి అనువదించబడింది. ఇప్పుడు బైబిల్ 2000 కు పైగా భాషలలోకి అనువదించబడింది.

బైబిల్ అనే పదం యొక్క అర్థం

బైబిలు అనే పదం గ్రీకు భాషలోని బిబ్లియోన్ అనే పదానికి బహువచన రూపమైన "బిబ్లియ" నుండి వచ్చింది.

బైబిల్ నిర్మాణం

బబిల్లో రెండు భాగాలున్నాయి. పాత నిబంధన లో 39, కొత్త నిబంధన లో 27 కలిపి మొత్తం బైబిల్లో 66 పుస్తకాలున్నాయి.

బైబిలు వ్రాయడానికి 1400 సంవత్సరాలు పట్టినది. సుమారు క్రీస్తు పూర్వం 1800 సంవత్సరం లో, అనగా వేద కాలం ఆరంభంలో బైబిలు రచించుట మొదలైనది.

నలబై మంది ప్రవక్తలు, వివిధ కాలాల్లో ఈ మహా గ్రంధాన్ని రచించారు.

01.తాత్వికులు బుద్ధుడు చరిత్ర

చారిత్రక గతిని నిర్దేశించిన తాత్వికులు – బుద్ధుడు Part I చారిత్రక గతిని నిర్దేశించిన తాత్వికులు – బుద్ధుడు (Part I) సారాంశం ...